Nithya Monthly

సమత

తపఃఫలం

తపఃఫలం

బుద్ధుని దగ్గరకు వచ్చిన ఒక యోగి.. ”భగవాన్! నేను ఆరు నెలలు తపస్సు చేసి నీటిలో మునిగిపోకుండా ఉండే శక్తులు సంపాదించాను అన్నాడు. ”అలాగా! ఏదీ నీ శక్తులు చూపించు” అన్నాడు బుద్ధుడు. ఆ యోగి ఆ పక్కనే ఉన్న నది నీటి మీద నడుస్తూ ఈ దరి నుంచి ఆ దరికి వెళ్లి గర్వంగా నిలబడ్డాడు. “మళ్లీ వెళ్లిరా!” అన్నాడు బుద్ధుడు. భగవాన్ ! మళ్లీ రావాలంటే మరో ఆరు నెలలు తపస్సు చేయాలి అన్నాడు….

error: Content is protected !!