Nithya Monthly

నవలలు

కథలు

కవితలు

శీర్షికలు

నిత్య మాసపత్రిక

అక్షరలోకంలోకి అందరికీ ఆహ్వానం

అక్షరమే నిత్యం..అక్షరమే సత్యం… అనేక వేల ఏళ్ల భాషా పరిణామంలో అక్షరం అనునిత్యం ఆలోచనా స్రవంతిని తట్టిలేపుతూనే ఉంది. మానవ సృజనకు సాహిత్యం, కళలు, శాస్త్రవిజ్ఞానం, సమస్త వృత్తులు ప్రతిబింబాలు. సమాజం కుల, మత, రాజకీయ, ప్రాంతీయ…సమూహాలుగా విడిపోయినా మనుషులందర్నీ గుర్తించడానికి ఉన్న ఏకైక లక్షణం మానవత. అందుకే వ్యక్తి చైతన్యం..మానవతా ధర్మంతో సామాజిక వికాసం వైపు కదలాలన్నదే నిత్య సంకల్పం..
ప్రత్యేక తగ్గింపుతో నిత్య సభ్యత్వం

నాణ్యమైన రచనలతో, సచిత్రంగా, రమణీయమైన లేఔట్ తో పత్రికను క్రమం తప్పకుండా తీసుకురావాలంటే మీ సహకారం ఎంతో అవసరం.... ఇందుకై మీరు సభ్యులుగా చేరడం..మీ మిత్రుల్ని సభ్యులుగా చేర్పించడం, ప్రకటనలు ఇవ్వడం వంటి సాయాన్ని కోరుతున్నాం.

ముందుగా మీకు కావాల్సిన ప్లాన్ తో రిజిస్టర్ చేసుకుని…కింద ఉన్న బ్యాంక్ అకౌంట్ లేదా ఫోన్ పేకు ఆ మొత్తాన్ని చెల్లించండి. పేమెంట్ అయిన 24 గంటలలోగా మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. 24 గంటలలోగా యాక్టివేషన్ కాకపోతే 78426 44988 నంబర్ కి మీ ఇమెయిల్ ఐడి, పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించగలరు.
Bank Details:
A/C Holder Name : KRISHNA RAO BENDALAM, SBI A/C No. 20345107283, IFSC: SBIN0017913, Phonepe / Google Pay No: 7306434888.

Yearly Plan

* ఏడాదికి : రూ 300 /- మాత్రమే
( ఒక సంచిక రూ30/- 12 సంచికలకు రూ360/- కానీ ఏడాదికి రూ300/- సభ్యత్వం . అంటే మీరు చెల్లించే రుసుములో (రూ60/- ఆదా)

4 Years Plan

* నాలుగేళ్ళకు : రూ 1000/- మాత్రమే ( నాలుగేళ్ళకు రూ 1440/- కి గాను రూ 440/- ఆదా)

Life Time

జీవిత చందా: రూ 5000/-
# నోట్ : ఇది ప్రారంభ తగ్గింపు మాత్రమే భవిష్యత్ లో ఈ ధరలు మారుతాయి
# ముఖ్య గమనిక: మీరు సభ్యత్వాన్ని చెల్లించిన వెంటనే మీ పూర్తి పోస్టల్ చిరునామా, ఫోన్ నంబర్ తో సహా మాకు వాట్సాప్ ( 78426 44988) మెసేజ్ చేయాలి.

సమీక్షణం

కొత్త పుస్తకాలు, పత్రిక తాజా సంచికలపై సమీక్షలు ఎప్పటికప్పుడు ఈ పాఠకులకు అందించడమే లక్ష్యం. మీరు పంపించే పుస్తకాలకు సమీక్షించడానికి వ్యవధి ఒక మాసం. రెండు కాపీలను మా చిరునామా: నిత్య మాసపత్రిక, పోస్ట్ బాక్స్ నంబర్ 1, శ్రీకాకుళం -532 001, ఫోన్ : 78426 44988 కి పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది.

వార్తావాహిని

మీ ప్రాంతంలో జరిగే సాహిత్య, సాంస్కృతిక విశేషాల వార్తలను, పత్రికా ప్రకటనలను, ఫోటోలను ఎప్పటికప్పుడు నిత్య ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ వార్తావాహిని ఉద్దేశం. మంచి ఫోటోతో సమాచారాన్ని క్లుప్తంగా యూనికోడ్ లో టైప్ చేసి వాట్సాప్ లేదా ఇమెయిల్ లో పంపించండి.

నిత్యస్పూర్తి

పరిణామ క్రమంలో మానవ జీవితాన్ని ప్రగతిదారుల్లో ఆలోచనా దీపాల వెలుగుల్లో నడిపించిన మహనీయులు ఎందరో ఉన్నారు. వారి అభిభాషణలే మన జీవన గమనంలో ఎంతో స్పూర్తివంతమైనవి. సమాజం మేలుకోసం జీవితాల్నే తృణప్రాయంగా త్యాగం చేసినవాళ్ళు, జీవిత పర్యంతమూ సమస్తమానవాళికి మేలు చేయాలని తపించిన వారూ ఎంతో మంది..అటువంటివారి భావధార జీవధారగా ప్రతి నెలా నిత్యస్పూర్తి

Latest Blog & Articles

ప్రతినెలా ఒక పూర్తి నవలతో పాటే ఇంతవరకూ ఏ పత్రిక కూడా ఇవ్వలేనన్ని కథలు, కవితలు, ప్రత్యేక శీర్షికలతో మీ ముందుకు వస్తోంది..మీ నిత్య….

తపఃఫలం

బుద్ధుని దగ్గరకు వచ్చిన ఒక యోగి.. ”భగవాన్! నేను ఆరు నెలలు తపస్సు చేసి నీటిలో మునిగిపోకుండా ఉండే శక్తులు సంపాదించాను అన్నాడు. ...

శ‌త‌వ‌సంతాల చైత‌న్య వార‌ధి.. కొండ‌పల్లి కోటేశ్వ‌ర‌మ్మ‌

జ్ఞాపకాలు కొందరికి నిట్టూర్పులు, మరికొందరికి మధురానుభూతులు. కానీ ఆమెకు నిత్య చైతన్య దీపికలు. ఊహ తెలిసిన నాటి నుంచీ నేటి వరకూ ఎన్నో ప్రజా ...

అప్పటి ‘దేవ శిశువు’ – ఇప్పటి ‘శిశు దేవత’

ఇంటి కోడలిని దేవి అవతారం అని ఒక మామగారు ఖరారు చేస్తారు. ఆ దేవి పాదాల చెంత పెట్టిన రోగగ్రస్త శిశువు యాధృచ్చికంగా నయమౌతుంది. అంతే! ఆమె అపర ...

error: Content is protected !!